హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప దేవాలయాన్ని సందర్శించినసౌత్ సెంట్రల్ రైల్వే జీఎం

MLG: వెంకటాపూర్ (M) పాలంపేటలోని యునెస్కో గుర్తింపుపొందిన రామప్పదేవాలయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, సికింద్రాబాద్ డీఆర్ఎం డాక్టర్ గోపాల కృష్ణన్ శనివారం సందర్శించారు. అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో భాస్కర్ శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్‌లు ఆలయచరిత్ర, శిల్పకళా వైభవాన్ని వివరించారు.