ASF: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్& కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధ వర్గాలకు చెందిన BPL అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రూప్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


