హైదరాబాద్: 28°C
తెలంగాణ

దండెతో దాడి.. దగా బాగోతం

NRML: జిల్లాలోని కొందరు డీలర్లు పేదలకు అందించే రేషన్‌ బియ్యంలో మోసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుది. ఎలక్ట్రానిక్‌ తూకంలో చిప్‌ అమర్చడం ద్వారా రిమోట్‌ సహాయంతో యంత్రాన్ని నియంత్రిస్తూ ఒక్కో లబ్ధిదారు నుంచి 5కిలోల వరకు తక్కువ తూకం వేస్తున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాలపై దృష్టి సారించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో దందా జోరుగా సాగిస్తున్నారు.