SRPT: సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో శనివారం రాత్రి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బావిలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన పెను ప్రమాదం


