హైదరాబాద్: 28°C
తెలంగాణ

NMDC మారథాన్‌‌.. బస్తర్ నుంచి భాగ్యనగరంకు.!

HYD: 15వ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌లో తొలిసారిగా పాల్గొనేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన 184 మంది యంగ్ రన్నర్లు నగరానికి వచ్చారు. NMDC ప్రాత్సహంతో, దాదాపు 32వేల మందితో కలిసి పరుగెడుతున్న ఈ క్రీడాకారులు తమ ఆత్మవిశ్వాసాన్ని, ఆశయాలను విస్తరించుకుంటున్నారు. ప్రతిభను వెలికితీసే సరైన అవకాశాలు ఎంతటి దూరానైనా నడిపిస్తాయని వీరి పట్టుదల చాటిచెబుతోంది.