హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఒక్కరు వ్యాయామ అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే

NGKL: ప్రతిరోజు దినచర్యలో ప్రతి ఒక్కరు వ్యాయామం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో ఆదివారం నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.