హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్నవరం ఆయకట్టు రైతుల సమావేశం

MLG: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈనెల 31న గోవిందరావుపేట రైతువేదికలో లక్నవరం ఆయకట్టు రైతులసమావేశం నిర్వహించనున్నట్లు TGరైతుసంఘం జిల్లాకార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి తెలిపారు. లక్నవరంజలాశయం నీటినివ్యవసాయ అవసరాలకు విడుదల చేయాలని కోరినా స్పందనలేదన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించేసమావేశానికి రైతులు రావాలన్నారు.