హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ట్రాక్టర్లతో బురదమయంగా మారిన రోడ్డు

MHBD: నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ధ్వంసం అవుతున్న రోడ్డు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని ఆకేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా కోసం 24 గంటలు ట్రాక్టర్లు నడపడంతో రోడ్డు బుడదమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.