MLG: వాజేడు (M) లోని కృష్ణాపురం, గుమ్మడిదొడ్డి గ్రామాలకు చెందిన 274 మంది ఓటర్లకు జారీచేసిన సర్ నోటీసులపై శనివారం అధికారులు విచారణ నిర్వహించారు.15వ పోలింగ్ కేంద్రానికి చెందిన 81మందిలో 46మంది, కృష్ణాపురం పోలింగ్ కేంద్రానికి చెందిన 193మందిలో 45మంది హాజరయ్యారు. వారిగుర్తింపు పత్రాలనుMPDOకృపాకర్, AEROశ్రీనివాస్ పరిశీలించి 91 నోటీసులను పరిష్కరించారు.
తెలంగాణ
సర్ నోటీసులపై అధికారుల విచారణ


