హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై కొరడా

SRCL: మానకొండూర్ మండలంలోని లింగాపూర్, శ్రీనివాస్ నగర్ గ్రామాల మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 2ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి పట్టుకున్న ట్రాక్టర్లను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.