KMR: మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వార్డుల్లో తమకు సమాచారం లేకుండా పనులు చేపడుతున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు. సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ కౌన్సిలర్లు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: మున్సిపల్ సమావేశంలో రసాబసా!


