హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.27 కోట్ల ధాన్యం పక్కదారి.. మిల్లర్‌పై కేసు!

WNP: ఖిల్లాగణపురం మండలం పర్వతాపురం శివారులోని శ్రీ గురుదత్తా రైస్ మిల్లులో 7,521 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు రూ.27.32 కోట్ల విలువైన ధాన్యం వ్యవహారంలో మిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఈ నెల 25న సివిల్ సప్లాయ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమం వెలుగులోకి వచ్చిందన్నారు.