JN: గ్యాస్ కనెక్షన్ మంజూరైందంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి రూ.4 వేలు కాజేసిన ఘటన శనివారం స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొంకూరి ప్రహ్లాద్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, వెంటనే ఫోన్‌పే ద్వారా రూ. 4 వేలు పంపించాలని కోరాడు. నమ్మిన ప్రహ్లాద్ నగదు పంపించాడు.మోసపోయినట్లు గుర్తించాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ
గ్యాస్ కనెక్షన్ పేరుతో రూ.4 వేల మోసం


