SDPT: ప్రసిద్ధ, పుణ్యక్షేత్రం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆదివారం సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారికి పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.
తెలంగాణ
కొమరవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు


