హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల పేర్లతో స్మార్ట్ రేషన్ కార్డులు

WGL: చెన్నారావుపేట మండలంలో మృతుల పేర్లతో స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022లో మరణించిన అడుప లసువమ్మ పేరుతో కార్డు మంజూరు కావడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై శనివారం తహసీల్దార్ అబిద్ అలీ స్పందిస్తూ, పాత రేషన్ కార్డుల డేటా ఆధారంగా కార్డులు ముద్రించామని తెలిపారు. అధికారుల వద్దనే నిల్వ ఉంచినట్లు వెల్లడించారు.