హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల అమ్మవారికి విశేష అలంకరణ

MDK: ప్రసిద్ధ, పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో శ్రీ వనదుర్గా భవానీ అమ్మవారు ఆదివారం విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే అర్చకులు మంజీరా జలాలతో అభిషేకాలు, పవిత్ర పూజలు నిర్వహించారు. నదీ తీరం భక్తజన సందోహంతో నిండిపోయింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.