హైదరాబాద్: 28°C
తెలంగాణ

జెడ్పీహెచ్‌ఎస్‌లో క్రీడా కిట్ల పంపిణీ

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంద ZPHS పాఠశాలలో స్పోర్ట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కిరణ్ రాథోడ్ విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసి, క్రీడల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజ్ కుమార్, వార్డు సభ్యులు దశరథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.