SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి సమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 1.542 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటిమట్టం 389.10 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లేకపోగా, ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదు.
తెలంగాణ
VIDEO: అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.542 టీఎంసీల నీటి నిల్వ


