హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి US ఓపెన్ టెన్నిస్ టోర్నీ

ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ 'US ఓపెన్' ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ తన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రోమన్ సఫిలిన్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచేందుకు క్రీడాకారులు తీవ్రంగా శ్రమించనున్నారు.