టీమిండియా స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా గాయాలపై కీలక అప్‌డేట్ వచ్చింది. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వీరు ఆఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ ఆడేది అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లోనే గడుపుతున్నారు. ఎప్పుడు కోలుకుంటారో అనేది కూడా ఇంకా క్లారిటీ లేదని సమాచారం.
క్రీడలు
హార్దిక్, బుమ్రా గాయాలపై కీలక అప్‌డేట్!


