లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. డాన్ లారెన్స్ (37), అకిన్‌సన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ 3, షెహజాద్ 2 వికెట్లు తీశారు.
క్రీడలు
ENGకు ఆధిక్యం.. PAKకు ఓటమి తప్పదా?


