హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్రెవిస్ ఊచకోత.. సౌతాఫ్రికా విజయం!

నమీబియా, సౌతాఫ్రికా, జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా జింబాబ్వేపై సౌతాఫ్రికా సునాయస విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో బ్రేవిస్ చెలరేగడంతో(32 బంతుల్లో 75) సౌతాఫ్రికా కేవలం 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా నమీబియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.