హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆటగాళ్లకు BCCI ఫిట్‌నెస్‌ టెస్టులు

బీసీసీఐ భారత ఆటగాళ్లకు ప్రీ-సీజన్ ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పలువురు స్టార్ ఆటగాళ్లు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌ టెస్టుల్లో పాల్గొన్నారు. వీరిలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రుతురాజ్, సంజు శాంసన్, రింకూ, జడేజా, జైస్వాల్ తదితరులు ఉన్నారు.