పాకిస్థాన్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే దమ్ము లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు సెకండ్ డివిజన్ కౌంటీ క్రికెట్ టీమ్‌ను తలపిస్తుందని ఆరోపించారు. 'పాకిస్థాన్ బ్యాటింగ్ మరి దారుణంగా ఉంది. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పేంత స్థాయిలో కూడా వాళ్ల బ్యాటింగ్ లేదు' అని విమర్శలు గుప్పించాడు.
క్రీడలు
పాకిస్థాన్‌కు దమ్ము లేదు: మైఖేల్ వాన్


