హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ‘అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు’

PLD: వినుకొండ అభివృద్ధిని చూసి బొల్లా బ్రహ్మనాయుడు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ చొరవతో తాగునీటి కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయించారని తెలిపారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు.