CSK మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆ జట్టు బంపరాఫర్ ఇచ్చినట్లు ఓ నివేదిక బయటకు వచ్చింది. హెడ్ కోచ్ లేదా కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ ఇచ్చినట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. అయితే ధోనీ లేదా CSK మేనేజ్‌మెంట్ నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. కాగా హెడ్ కోచ్ ఫ్లెమింగ్ స్థానంలో CSK ఇంకా ఎవరినీ తీసుకోలేదు.
క్రీడలు
ధోనీకి CSK బంపరాఫర్..?


