హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టులకు తగ్గుతున్న ఆదరణ

రోజురోజుకు టెస్టు మ్యాచులకు ఆదరణ తగ్గుతుంది. చాలా మ్యాచులు 5 రోజుల పాటు కొనసాగకుండానే ముగుస్తున్నాయి. టీ20, వన్డేలకు క్రేజ్ ఎక్కువ ఉండడం.. ఆటగాళ్లు ఫ్రాంఛైజీ లీగ్‌ల వైపు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 1970లో 5 రోజులపాటు జరిగే టెస్టు మ్యాచులు 77.65 శాతం ఉంటే.. 1980లో 76.22%, 1990లో 68.60%, 2000లో 58.13%, 2010లో 54.76%, 2020లో 41.43 శాతానికి పడిపోయింది.