హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్-కోహ్లీ పోస్టర్ వైరల్

టీమిండియా స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఆసక్తికర పోస్టర్ రివీల్ చేసింది. వారిద్దరినీ క్రీడాభిమానుల గుండెగా పోల్చింది. ఈ పోస్టర్‌ చూసిన వారి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఇది SMలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఇద్దరు టెస్ట్, టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు.