ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్ తగిలింది. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా చీలమండ గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. దీంతో పాటు బ్రస్సెల్స్‌లో జరగనున్న డైమండ్ లీగ్, ప్రపంచ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొనడం లేదు. కాగా ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.
క్రీడలు
ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం


