SKLM: నిమ్మాడ టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తీసుకొచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినతులను స్వీకరించిన మంత్రి


