ASR: అరకు సంజీవని సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసి హోమ్‌స్టేల ద్వారా గిరిజన కుటుంబాలకు ఆదాయం కల్పిస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం'


