టీమిండియా బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఇషాన్ కిషన్‌పై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. నేను వికెట్ టేకర్ అని అతనికి తెలియదని అన్నాడు. 'దులీప్ ట్రోఫీలో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ నాకు బాల్ ఇచ్చి రిస్క్ చేశానని భావించాడు. కానీ అతనికి నేను వికెట్ టేకర్ అని తెలియదు' అని అన్నాడు. కాగా వైభవ్ (EZONE) ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.
క్రీడలు
నేను వికెట్లు తీస్తానని అతడికి తెలియదు: వైభవ్


