హైదరాబాద్: 28°C
క్రీడలు

51 ఏళ్ల వయసులో వరల్డ్ రికార్డ్

ఐల్ ఆఫ్ మ్యాన్ దేశ మహిళ క్రికెటర్ జోన్నె హిక్స్ 51 ఏళ్ల వ‌య‌స్సులో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా నిలిచింది. గ్రీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ సాధించింది. గతంలో ఈ రికార్డు AUSకు చెందిన ఐరన్‌మాంగర్(49Y) పేరిట ఉండేది.