సౌతాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన పసికూన నమీబియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్ జట్టుగా నిలిచింది. 2025లో నమీబియా సౌతాఫ్రికాను తొలిసారి 4 పరుగుల తేడాతో ఓడించింది. కాగా సౌతాఫ్రికాను ఓడించిన తొలి అసోసియేట్ జట్టు రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉంది.
క్రీడలు
సౌతాఫ్రికాపై పసికూన ప్రపంచ రికార్డు


