హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో రెడ్‌క్రాస్ వార్షిక సమావేశం

నంద్యాలలో రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంస్థ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విపత్తుల సమయంలో అందిస్తున్న సాయాలపై సమీక్షించారు.