ATP: నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీకి హరికృష్ణ చేసిన సేవలను, ప్రజా చైతన్యంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
హరికృష్ణకు మంత్రి పయ్యావుల ఘన నివాళి


