హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో భక్తులకు ఉచిత వైద్య శిబిరం

KRNL: మంత్రాలయం ఆరాధన ఉత్సవాల సందర్భంగా భక్తుల ఆరోగ్య రక్షణకు రాఘవేంద్ర స్వామి మఠం ఎదుట ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కల్లుదేవకుంట పీహెచ్‌సీ వైద్యాధికారి డా. సురేశ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా శిబిరం ఏర్పాటు చేశామని వారు తెలిపారు.