హైదరాబాద్: 28°C
క్రీడలు

బాయ్‌కాట్ గురించి మాకు తెలియదు: పాక్ కోచ్

పాకిస్థాన్-ఇంగ్లండ్ లార్డ్స్ టెస్ట్‌లో బహిష్కరణ వివాదాన్ని పాక్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ ఖండించాడు. ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ప్రసారంపై పీసీబీ అభ్యంతరం చెప్పిందనే వార్తలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. మ్యాచ్ సమయంలో తామంతా భోజనం చేస్తున్నామని స్పష్టం చేశాడు. బాయ్‌కాట్‌పై వచ్చిన ప్రచారాన్ని కొట్టిపారేశాడు.