ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచాడు. జైలులో ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలపై స్పందించాడు. ఇమ్రాన్‌కు కోర్టు ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించాలని, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించాడు.
క్రీడలు
ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం అందించాలి: కమిన్స్


