హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్సీ పోయినప్పుడు బాధపడ్డా: సూర్య

టీ20 ప్రపంచకప్‌ గెలిపించిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు. జట్టును మరో రెండేళ్లు నడిపిస్తానని, ఒలింపిక్స్‌లోనూ సారథ్యం వహిస్తానని భావించినట్లు తెలిపాడు. అయితే సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు బాధ కలిగిందని, దాదాపు నెలన్నర ఇంట్లోనే ఉన్నానని సూర్య వెల్లడించాడు.