హైదరాబాద్: 28°C
క్రీడలు

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్‌..!!

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌ AUS స్టార్ ఆల్ రౌండర్ మాక్స్‌వెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు డబ్లిన్ గార్డియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసభ్య పదజాలం వాడాడు. దీంతో లెవల్-1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద అతడిపై చర్యలు తీసుకున్నారు. అయితే తప్పును అంగీకరించడంతో కేవలం మందలింపుతో సరిపెట్టారు.