SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 40 మంది లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాలకు మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంతింటిని అందించి భద్రత, ఆత్మగౌరవం కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమన్నారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం'


