హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి పార్టీతో సంబంధం లేదు: జీవన్‌రెడ్డి

JGL: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడంపై మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌లో చేరడం వల్ల తనకు మాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్‌ తనకు పాత మిత్రుడని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అభివృద్ధి చేయడానికి పార్టీ అడ్డంకి కాదని పేర్కొన్నారు.