హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం..!

NRML: జిల్లాలోని మైనార్టీ, SC, ST, BC, EBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు టీజీపీఎస్సీ గ్రూప్‌–1, 2, 3, 4 పోటీ పరీక్షల ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1 లక్షలోపు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. కోచింగ్‌ తరగతులు సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.