KNR: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా పాల్గొన్నారు. నోటీసుల పంపిణీ, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారాన్ని గడువులోగా పూర్తి చేయాలని, పారదర్శకత పాటించాలని సూచించారు.
తెలంగాణ
'ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి'


