JN: మల్లన్న గండి వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోపోలీసులు హెచ్చరికలు చేశారు. మల్లన్నగండి వద్ద ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని, ఈతకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దన్నారు. ఇది కేవలం పొలాలకు నీళ్లు పంపే తూము మాత్రమేనని తెలిపారు. ఎత్తు నుంచి నీరు పడటంతో వాటర్ ఫాల్గా భావించి ఈతకు వెళ్లి ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
VIDEO: హెచ్చరిక.. మల్లన్న గండి వాటర్ ఫాల్స్ కు ఎవరూ రావద్దు


