NLG: జిల్లా కేంద్రంలో నిన్న క్షయ వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రిచ్ NSIL సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ 750 మంది బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు.
తెలంగాణ
క్షయ వ్యాధి బాధితులకు న్యూట్రీషన్ కిట్ల పంపిణీ


