BHPL: కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన పనులపై శనివారం మాజీ సర్పంచ్ చింతల సుధాకర్, గ్రామస్థుడు అప్పాల భూమేష్ యాదవ్ డీపీవో శ్రీలతకు ఫిర్యాదు చేశారు. గ్రామసభలో చర్చించకుండా, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వీడీసీలో తీర్మానాలు చేశారని ఆరోపించారు. తీర్మానాలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆశ్రమ పాఠశాల పనులపై ఫిర్యాదు


