MNCL: నెన్నెల మండలం నందులపల్లిలో శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులోకి అనుమతి లేకుండా ప్రవేశించి గుమస్తాను దూషించిన నలుగురిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదైనట్లు SI జగదీశ్వర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. కామెర సునీత ఫిర్యాదు మేరకు ఎండీ ఇబ్రహీం, పంజాల సాగర్ గౌడ్, పూదరి అంజన్నగౌడ్, దుర్గం కృష్ణస్వామిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
మిల్లులోకి అక్రమ ప్రవేశం.. నలుగురిపై కేసు


