హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడాకారులకు ధ్యాన్‌చంద్ స్ఫూర్తిగా నిలవాలి'

NZB: జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. DYSO పవన్ కుమార్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, హ్యాండ్‌బాల్ కార్యదర్శి యాసిన్ పాల్గొన్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూజలు నిర్వహించి, క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు.